
కనురెప్పలమాటునున్న కన్నీరా ,,,
ఆగిపోమ్మా అక్కడే .
నీ కన్నీరు కారాదు అభివృద్ధి కి ఆటంకం ,
రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోక తప్పదు ,
రెక్కలు రాని పసికూనలు అమ్మానాన్న తో పోకా తప్పదు ,
రెక్కలు అలసిన పక్షి గూటిలోనే వుండకా తప్పదు ,
అన్నీ తెలిసీ ఎందుకీ భాధ ??????
8 comments:
ammo chaala bagundandi....nice
chaalaaa baavundi mala garu...
చాలా బాగుందండి.
Very Touching and Very True!
స్పందందించిన మీ నలుగురికీ ధన్యవాదాలండి .
ఏమిటో మా అబ్బాయి రేపు అమెరికా తిరిగి వెళుతున్నాడు . వాడు వెళితే వెళ్ళాడు నా బుజ్జిగాడిని కూడా తీసుకెళుతాడట . ఎంత అన్యాయం చెప్పండి . అందుకే ఇదో ఇలా , మా బుడుగ్గాడి కోసం రాసుకున్నానన్నమాట . అదీ సంగతి !
Chalachala bhagavundi Akkai
Seenu,Gudur
Chala bagundhi athaya -Deepti
శీను ,
దీప్తి ,
మీ కామెంట్ నేనీరోజే చూసాను . థాంక్ యు .
సారీ ఫర్ ద లేట్ రిప్లై .
Post a Comment